4, జూన్ 2020, గురువారం

జూన్ 19 (June 19)

చరిత్రలో ఈ రోజు
జూన్ 19
  • 1556: ఇంగ్లాండ్ రాజు జేమ్స్-1 జననం
  • 1595: ఆరవ సిక్కు గురువు గురు హరగోవింద్ జననం
  • 1623: ఫ్రెంచి గణితశాస్త్రవేత్త బ్లేజ్ పాస్కల్ జననం
  • 1906: జర్మనీ జీవరసాయన శాస్త్రవేత్త ఎర్నెస్ట్ బొరిస్ చైన్ జననం
  • 1922: డానిష్ అణుభౌతిక శాస్త్రవేత్త నీల్స్ బోర్ జననం
  • 1928: భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి జననం
  • 1933: జాతీయోద్యమ కవి బసవరాజు అప్పారావు మరణం
  • 1945: బర్మా రాజకీయ నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ శాన్ సూకీ జననం
  • 1947: ప్రముఖ రచయిత సాల్మాన్ రష్డీ జననం
  • 1961: కువైట్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది (బ్రిటన్ నుంచి)
  • 1966: మహారాష్ట్రలో శివసేన పార్టీ స్థాపించబడింది
  • 1970: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన రాహుల్ గాంధీ జననం
  • 1985: సినీనటి కాజల్ అగర్వాల్ జననం
  • 1993: బ్రిటీష్ రచయిత, నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత విలియం గోల్డింగ్ మరణం
  • 2001: సినీ రచయిత జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి మరణం
  • 2009: సరోద్ విధ్వాంసుడు అలీఅక్బర్ ఖాన్ మరణం
  • 2018: తెలంగాణకు చెందిన ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ళ వేణుమాధవ్ మరణం
  • 2018: అమెరికా యొక్క ఒకకోటివ (1,00,00,000th) పేటెంట్ జారీచేయబడింది
  • 2020: ఆర్థికవేత్త బీపీఆర్ విఠల్ మరణం.

హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక