20, జూన్ 2020, శనివారం

బీపీఆర్ విఠల్ (B.P.R.Vittal)

రంగంఆర్థికవేత్త
పదవులుOU రిజిష్ట్రార్, ఆర్థిక కార్యదర్శి,
మరణంజూన్ 19, 2020
బీపీఆర్ విఠల్ ఆర్థికవేత్తగా ప్రసిద్ధుడు. తండ్రి బీవీ రామనరసు ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేశారు. విఠల్ 1961-64 కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్‌గా, 10వ ఆర్థికసంఘం సభ్యులుగా, 1972-82 కాలంలో ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో కూడా విఠల్ కొంతకాలం పనిచేశారు. 1980లో హైదరాబాద్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ ప్రారంభించారు (ఇప్పటి పేరు సెస్-సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్) స్థాపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు డిప్యూటీ చైర్మన్‌గా పనిచేశారు

బీపీఆర్ విఠల్ రచించిన "ద ఎకనామిక్ సర్‌ప్లసెస్:ఏ కేస్ స్టడి" పుస్తకం తెలంగాణ ఉద్యమకాలంలో తెలంగాణ మిగులు ఆర్థికంగా రాష్ట్రమని చెప్పడానికి దోహదపడింది. విఠల్ జూన్ 19, 2020న 93 సం.ల వయస్సులో హైదరాబాదులో మరణించారు. పెద్ద కుమారుడు సంజయ్ బారు ప్రముఖ పాత్రికేయుడిగా పేరుపొందారు

ఇవి కూడా చూడండి:
  • భారతదేశ ఆర్థికవేత్తలు,

హోం
విభాగాలు: భారతదేశ ఆర్థికవేత్తలు, 2020,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక