ఝారసంగం సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 35 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం జహీరాబాదు రెవెన్యూ డివిజన్, జహీరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలకేంద్రం ఝారసంగంలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం కేతకీ సంగమేశ్వర ఆలయం ఉంది.
మెదక్ జిల్లాలో ఉండిన ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన రాయికోడ్ మండలం, తూర్పున మునిపల్లి మండలం, దక్షిణాన కోహీర్ మండలం, పశ్చిమాన జహీరాబాదు మండలం మరియు న్యాలకల్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 44558. ఇందులో పురుషులు 22724, మహిళలు 21834. అక్షరాస్యుల సంఖ్య 22992. రాజకీయాలు: ఈ మండలం జహీరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ananthasagar, Bardipur, Bidekanna, Boppanpally, Boregaon, Chilapally, Chilemamidi, Chilkepally, Devarampally, Edakulapally, Edulapally, Gangapur, Giniyarpally, Guntamarpally, Islampur, Jeerlapally, Jharasangam, Junegaon, Kakkerwada, Kamalpally, Kappad, Kollur, Krishnapur, Kuppanagar, Machnoor, Medapally, Narsapur, Potpally, Pyarawaram, Rampur (DP), Sangam [Khurd], Siddapur, Tummanpally, Vanampally, Yelgoi
ప్రముఖ గ్రామాలు
ఝారసంగం (Jharasangam): ఝారసంగం సంగారెడ్డీ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. గ్రామంలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం కేతకీ సంగమేశ్వర ఆలయం ఉంది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Jharasangam (ఝరాసంగం / ఝరసంగం) Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి