సిర్గాపూర్ సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది. అదివరకు కల్హేర్, కంగిటి, నారాయణఖేడ్ మండలాలలో ఉన్న 17 గ్రామాలను విడదీసి కొత్తగా ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఈ మండలం నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం సంగారెడ్డి జిల్లాలో ఉత్తరంలో ఉంది. ఈ మండలానికి తూర్పున కల్హేర్ మండలం, దక్షిణాన నారాయణఖేడ్ మండలం, నైరుతిన నాగిల్‌గిద్ద మండలం, వాయువ్యాన మరియు ఉత్తరాన కంగిటి మండలం, ఈశాన్యంలో కామారెడ్డి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలం నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Anthergaon, Bokkasgaon, Chimal Pahad, Gardegaon, Gosaipally, Goudgaon [K], Kadpal, Khajapur, Mubarakpoor, Pochapoor, Potpally, Sangam, Sirgapoor, Sultanabad, Ujjalampahad, Wangdhal, Wasar
ప్రముఖ గ్రామాలు
..:... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Sirgapur Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి