కౌడిపల్లి మెదక్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు, 28 గ్రామపంచాయతీలు, 35 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం నర్సాపుర్ రెవెన్యూ డివిజన్ నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోక్‌సభ నియోజావర్గంలో భాగంగా ఉంది. అక్టోబరు 11, 2016న మండలంలోని 13 గ్రామాలను విడదీసి కొత్తగా చిల్ప్‌చేడ్ మండలాన్ని ఏర్పాటుచేశారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున ఎల్దుర్తి మండలం, దక్షిణాన నర్సాపూర్ మండలం, పశ్చిమాన చిల్ప్‌చేడ్ మండలం, ఉత్తరాన కుల్చారం మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 55617. ఇందులో పురుషులు 27453, మహిళలు 28164. అక్షరాస్యుల సంఖ్య 26089. రాజకీయాలు: ఈ మండలం నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bujarampet, Dasguda, Devalpally, Dharmasagar, Kanchanpally, Kannavaram, Kowdipally, Kukatpally, Lingaraoguda, Mangalpally (DP), Mohammednagar @ Munirai, Mutrajpally, Nagasanpally, Rajilapur, Rajpet, Salabatpur, Seri Faizabad, Thimmapur, Thunki, Venkatapur, Venkatapur, Yelmakanna
ప్రముఖ గ్రామాలు
... ... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kowdipally Mandal Medak Dist (district) Mandal in telugu, Medak Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి