శంకరంపేట-R మండలం మెదక్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం మెదక్ రెవెన్యూ డివిజన్, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు కలవు. కామారం గ్రామానికి చెందిన జస్టిస్ సుభాష్ రెడ్డి గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (2016-18), సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా (2018- ) పనిచేశారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున నార్సింగ్, చేగుంట మండలాలు, దక్షిణాన ఎల్దుర్తి మండలం, పశ్చిమాన మెదక్ మండలం, ఉత్తరాన రామాయంపేట మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 40170. ఇందులో పురుషులు 19903, మహిళలు 20267. అక్షరాస్యుల సంఖ్య 18366. పట్టణ జనాభా 6233, గ్రామీణ జనాభా 33937. రాజకీయాలు: ఈ మండలం మెదక్ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ambajipet, Chandampet, Chandapur, Dharpally, Gajgatlapally, Gavalpally, Jangrai, Kamaram, Kaslapur, Khajapur, Korivipally, Madur, Mirzapally, Shankaraj Kondapur, Shankarampet (R), Suraram, Turkala Mohammedapu
ప్రముఖ గ్రామాలు
కామారం (Kamaram):కామారం మెదక్ జిల్లా శంకరంపేట-ఆర్ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామానికి చెందిన జస్టిస్ సుభాష్ రెడ్డి గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Shankarampet R Mandal Medak Dist (district) Mandal in telugu, Medak Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి