వట్‌పల్లి సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది. అదివరకు అల్లాదుర్గ్ మరియు జిన్నారంమండలంలో ఉన్న 19 గ్రామాలను విడదీసి కొత్తగా ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. ఈ మండలం ఆందోల్-జోగిపేట రెవెన్యూ డివిజన్, ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
జూలై 13, 2020న ఈ మండలం కొత్తగా ఏర్పాటుచేసిన ఆందోల్-జోగిపేట రెవెన్యూ డివిజన్‌లో చేరింది. అంతకు క్రితం సంగారెడ్డి డివిజన్‌లో ఉండేది. భౌగోళికం, సరిహద్దులు: వట్‌పల్లి మండలానికి తూర్పున ఆందోల్ మండలం, ఆగ్నేయాన పులికల్ మండలం, దక్షిణాన మునిపల్లి మండలం, పశ్చిమాన రాయికోడ్ మండలం, ఉత్తరాన మెదక్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలానికి పశ్చిమ సరిహద్దు గుండా మంజీరానది ప్రవహిస్తోంది. రాజకీయాలు: ఈ మండలం ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bhoothkur, Bijilipur, Buddaipally, Devnoor, Dudiyal, Gorrekal, Gowtapoor, Keroor, Khadirabad, Marvelly, Medikunda, Nagulapally, Nirjipala, Paladugu, Palvatla, Pothulaboguda, Shahednagar @ Ghatpal, Usrikpally, Vatpally
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..:... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Vatpally or Vatpalli Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి