మునిపల్లి సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు (2ప్రకారం), 30 రెవెన్యూ గ్రామాలు కలవు. పూనే-విజయవాడ 9వ నెంబరు జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. ఈ మండలం సంగారెడ్డి రెవెన్యూ డివిజన్, ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మెదక్ జిల్లాలో ఉండిన ఈ మండలం అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లాలో భాగమైంది.
భౌగోళికం, సరిహద్దులు: మునిపల్లి మండలానికి తూర్పున సదాశివపేట మండలం, ఉత్తరాన రాయికోడ్ మండలం మరియు వట్‌పల్లి మండలం, పశ్చిమాన ఝరాసంగం మండలం, నైరుతిన కోహీర్ మండలం, దక్షిణాన వికారాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 40808. ఇందులో పురుషులు 20672, మహిళలు 20136. అక్షరాస్యుల సంఖ్య 22127. రాజకీయాలు: ఈ మండలం ఆందోల్ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Allapur, Antharam, Beloor, Bhusareddipally, Bodapally, Bodishetpally, Budhera, Chilapally, Chinna Loni, Chinnachelmeda, Garlapally, Gorreghat, Hydlapoor, Ibrahimpur, Kallapally, Kamkole, Khammampally, Lingampally, Makthakyasaram, Mallikarjunpally, Mansanpally, Melasangam, Moqdumpally, Munipally, Pedda Chelmeda, Pedda Goplaram, Pedda Loni, Polkampally, Ramchandrapur (DP), Rekulapahad (DP), Tatipally, Thakkallapally
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
పెద్దచల్‌మడ (Peddachalmada):ఈ గ్రామానికి చెందిన మలయ్య అనేక దేవాలయ రథోత్సవాలకు చెందిన రథాలు తయారుచేయడంలో దిట్ట. ఇతనికి తేరు మల్లయ్యగా పిలుస్తారు ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Munipally or Munipalli Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి