27, మే 2019, సోమవారం

బాల్క సుమన్ (Balka Suman)

బాల్క సుమన్
జననంఅక్టోబరు 18, 1983
పదవులుఎంపి (2014-18), ఎమ్మెల్యే (2018- )
పెద్దపల్లి జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడైన బాల్క సుమన్ అక్టోబరు 18, 1983న మెట్‌పల్లి మండలం రేగుంట గ్రామంలో జన్మించారు. 2001లో తెరాసలో చేరి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2014లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించి 16వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 2018లో తెలంగాణ శాసనసభ ముందస్తు ఎన్నికలలో చెన్నూరు నుంచి పోటీచేసి గెలుపొందారు. తండ్రి బాల్క సురేష్ మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటి అధ్యక్షుడిగా పనిచేశారు.

ఇవి కూడా చూడండి:

Home
విభాగాలు: పెద్దపల్లి జిల్లా రాజకీయ నాయకులు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక