27, మే 2019, సోమవారం

కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy)

జననంఫిబ్రవరి 26, 1960
రంగంపారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు,
పదవులుఎంపి (2014-19)
పారిశ్రామికవేత్తగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫిబ్రవరి 26, 1960న హైదరాబాదులో జన్మించారు. 2014లో తెరాస తరఫున చేవెళ్ళ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ పితామహుడిగా పేరుపొందిన కొండా వెంకట రంగారెడ్డి మనవడు. 2018లో తెరాస నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో చేవెళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ అమెరికా పేటెంటు పొందిన తొలి భారతీయుడిగా విశ్వేశ్వర్ రెడ్డి రికార్డు సృష్టించారు. భార్య సంగీతారెడ్డి అపోలో ఆసుపత్రుల వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డి కూతురు.

ఇవి కూడా చూడండి:


Home
విభాగాలు: తెలంగాణ రాజకీయ నాయకులు, 16వ లోక్‌సభ సభ్యులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక