మిర్‌దొడ్డి సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 17 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016న ఈ మండలం మెదక్ జిల్లా నుంచి కొత్తగా ఎర్పాటైన సిద్ధిపేట జిల్లాలోకి మారింది.
భౌగోళికం, సరిహద్దులు: మిర్‌దొడ్డి మండలం సిద్ధిపేట జిల్లాలో పశ్చిమం వైపున మెదక్ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన దుబ్బాక మండలం, తూర్పున మరియు దక్షిణాన తొగుట మండలం, నైరుతిన దౌల్తాబాదు మండలం, పశ్చిమాన మెదక్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 41982. ఇందులో పురుషులు 20642, మహిళలు 21340. అక్షరాస్యుల సంఖ్య 22373. రాజకీయాలు: ఈ మండలం దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
...:... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Mirdoddi or Mirdoddy Mandal Siddhipet Dist (district) Mandal in telugu, Siddhipet Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి