నాగిరెడ్డిపేట్ కామారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలోని గ్రామాలన్నీ పూర్వపు ఎల్లారెడ్డి తాలుకాలోని గ్రామాలు. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు,22 రెవెన్యూ గ్రామాలు కలవు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో అక్టోబరు 11, 2016న ఈ మండలం నిజామాబాదు జిల్లా నుంచి కొత్తగా అవతరించిన కామారెడ్డి జిల్లాలోకి మారింది.
భౌగోళికం, సరిహద్దులు: నాగిరెడ్డిపల్లి మండలం కామారెడ్డి జిల్లాలో దక్షిణంగా మెదక్ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన లింగంపేట మండలం మరియు ఎల్లారెడ్డి మండలం, పశ్చిమాన ఎల్లారెడ్డి మండలం, తూర్పున మరియు దక్షిణాన మెదక్ జిల్లా సరిహద్దుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 34431. ఇందులో పురుషులు 16571, మహిళలు 17860. రాజకీయాలు: ఈ మండలము ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2014లో ఎంపీపీగా ఉషమ్మ ఎన్నికయ్యారు. 2019 ప్రకారం మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Achaipalle, Akkampalle, Atmakur, Bollaram, Chinur, Dharmareddy, Golilingal, Jalalpur, Kannareddy, Lingampalle (Kalan), Malthummeda, Masanpalle, Matur, Nagireddypet, Pocharam, Raghavapalle, Ramakkapalle, Tandur, Vadalparthi, Venkampalle, Yerraram, Zapti Jankampalle
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..:... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్సైట్లు:
|
About Nagireddypet Mandal Mandal Kamareddy Dist (district) Mandal in telugu, Kamareddy Dist Mandals in telugu,
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి