29, మే 2019, బుధవారం

పెమాఖండూ (Pema Khandu)

జననంఆగస్టు 21, 1979
రంగంరాజకీయాలు
పదవులుముఖ్యమంత్రి
పార్టీభాజపా
భారతదేశ రాజకీయ నాయకుడైన పెమాఖండూ ఆగస్టు 21, 1979న జన్మించారు. రాష్ట్రమంత్రిగా కూడా పనిచేసిన పెమాఖూండూ 2016 నుంచి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా 2 సార్లు పార్టీలు మార్చిననూ పదవిలో కొనసాగుతున్నారు. సెప్టెంబరు 2016లో కాంగ్రెస్ పార్టీ నుంచి పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్, కొంతకాలానికే భాజపాలో చేరారు. 2019 శాసనసభ ఎన్నికలలో భాజపా విజయం సాధించడంతో మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

పెమాఖ్ండూ తండ్రి డోర్జీఖండూ కూడా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తండ్రి మరణం తర్వాత పెమాఖండూ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెమాఖండూ నబామ్‌తుకి తర్వాత జూలై 2016లో ముఖ్యమంత్రి పదవి పొందారు. సెప్టెంబరు 2016లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 43 ఎమ్మెల్యేలు భాజపా అనుబంధ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌లో విలీనమయ్యారు. కొంతకాలానికి ఆ పార్టీ భాజపాలో విలీనమైంది. ఇలా 3 పార్టీల తరఫున ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డు పొందారు. 2019 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భాజపా మెజారిటీ సాధించడంతో మే 2019లో మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

ఇవి కూడా చూడండి:
  • డోర్జీ ఖండూ,
  • అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు,


Home
విభాగాలు: భారతదేశ రాజకీయ నాయకులు, అరుణాచల్ ప్రదేశ్ ప్రముఖులు, భారతదేశ ముఖ్యమంత్రులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక