6, జూన్ 2019, గురువారం

జూన్ 1, 2019 - వార్తలు (June 1, 2019 News in Telugu)

జూన్ 1, 2019 - వార్తలు
పారిశ్రామిక దిగ్గజం బ్రిజ్ మోహన్ ఖైతాన్ మరణంచారు. విలియంసన్ మాగర్ గ్రూప్ గౌరవ చైర్మెన్‌గా కొనసాగారు.
తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ నిబంధన విధించబడింది. సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది
హాక్ యుద్ధవిమానాన్ని పగటిపూట నడిపిన తొలి మహిళగా మోహనాసింగ్ అవతరించింది
విదేశీయులకు మెక్సికో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం ఆల్డేన్ మెక్సికానా డెల్ అగ్విలా పురస్కారం ప్రతిభాపాటిల్ కు లభించింది
భారత్‌కున్న వాణిజ్య ప్రయోజన హోదా (GSP-జనరలైజ్డ్ సిస్టమ్‌ ఆఫ్ ప్రిఫెరెన్స్) ను అమెరికా ఉపసంహరించుకొంది. ఈ హోదా ఉన్న దేశాల నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై పన్ను మినహాయింపు ఉంటుంది
స్పానిష్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు జోస్ ఆంటోనియో రేయర్స్ మరణించాడు
పోప్ ఫ్రాన్సిస్ రొమానియాను సందర్శించారు.
రష్యాలోని డ్రెర్‌జింగ్స్‌లో పేలుడు సంభవించి 79 మంది మరణించారు.
ఎల్‌సాల్వడార్ నూతన అధ్యక్షులుగా నయీబ్ బికెకె పదవి స్వీకరించారు
.

విభాగాలు: 2019 వార్తలు, 
Tags: Current Affairs in telugu, Latest News in Telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక