బీబీపేట మండలం కామారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 7 ఎంపీటీసి స్థానాలు, 10 గ్రామపంచాయతీలు, 10 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలంలోని గ్రామాలు 2016కు ముందు నిజామాబాదు జిల్లాలో భాగంగా ఉండగా అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాలో భాగమైంది.
భౌగోళికం, సరిహద్దులు: బీబీపేట్ మండలం కామారెడ్డీ జిల్లాలో ఆగ్నేయాన 3 జిల్లాల సరిహద్దులో ఉంది. ఈ మండలానికి పశ్చిమాన దోమకొండ మండలం మరియు భిక్నూర్ మండలం, తూర్పున రాజన్న సిరిసిల్ల జిల్లా, ఆగ్నేయాన సిద్ధిపేట జిల్లా , దక్షిణాన మెదక్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 7 ఎంపీటీసి స్థానాలు కలవు.
బీబీపేట మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bibipet, Issanagar (Upparpally), Jangaon, Konapur, Malkapur, Mohammadapur, Ramchandrapur, Ramreddipalle, Tujalpur, Yadaram
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
తుజాల్‌పూర్ (Tujalpur):తుజాల్‌పూర్ కామారెడ్డి జిల్లా బీబీపేట మండలమునకు చెందిన గ్రామము. ఐపీఎల్-5లో ఈ గ్రామానికి చెందిన అమ్మన ఆశిష్‌రెడ్డి దక్కన్ చార్జర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Bibipet Mandal Mandal Kamareddy Dist (district) Mandal in telugu, Kamareddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి