7, జూన్ 2019, శుక్రవారం

జూన్ 2, 2019 - వార్తలు (June 2, 2019 News in telugu)

జూన్ 2, 2019 - వార్తలు
2019 అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధాన కార్యక్రమం రాంచిలో నిర్వహించాలని నిర్ణయించారు
కెనడా వెనిజులాలో తాత్కాలికంగా తన దౌత్య కార్యాలయాన్ని మూసివేసింది
ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు న్యాయశాఖ మంత్రి అయెలెత్ హకీద్‌ను మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేశారు
స్పెయిన్ రాజు జువాన్ చార్లోస్-1 పదవీవిరమణ పొందారు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రివర్గ విస్తరణ చేశారు. కొత్తగా 8 గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు.
హైదరాబాదులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్యాలయ భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ గవర్నర్ ఆర్డినెన్స్ జారీచేశారు
వన్డేలలో అతివేగంగా 5000 పరుగులు పూర్తిచేసిన బ్యాట్స్‌మెన్‌గా షకిల్ అల్‌హసన్ (బంగ్లాదేశ్) అవతరించాడు
ప్రముఖ జానపద కళాకారుడు క్వీన్ హరీష్ జోధ్‌పూర్‌ (రాజస్థాన్) లో రోడ్డుప్రమాదంలో మరణించాడు


విభాగాలు: 2019 వార్తలు, 
Tags: Current Affairs in telugu, Latest News in Telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక