జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడైన గట్టు భీముడు గట్టు మండలం బల్గెర గ్రామంలో జన్మించారు. గ్రామపట్వారీగా పనిచేస్తున్న సమయంలో 1983లో ఎన్టీరామారావు ప్రభుత్వం పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దుచేయడంతో పట్వారీ పదవి కోల్పోయారు.
అనంతరం రాజకీయాలలో ప్రవేశించి సింగిల్ విండో చైర్మెన్‌గా, ఉమ్మడి మహబూబ్‌నగర్ డిసిసిబి చైర్మెన్‌గా పనిచేశారు. 1994లో గద్వాల నుంచి పోటీచేసే అవకాశం లభించిననూ సాంకేతిక సమస్యతో పోటీకి దూరమయ్యారు. 1999లో తెలుగుదేశం పార్టీ తరఫున గద్వాల నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన డి.కె.అరుణపై విజయం సాధించారు. 2004లో డి.కె.అరుణపై ఓడిపోయిన తర్వాత మళ్ళీ పోటీచేసే అవకాశం లభించలేదు. జూన్ 12, 2019న మరణించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
13, జూన్ 2019, గురువారం
గట్టు భీముడు (Gattu Bheemudu)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి