రుద్రూర్ నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు, 10 గ్రామపంచాయతీలు, 10 రెవెన్యూ గ్రామాలు కలవు. రుద్రూరులో వ్యవసాయ (వరి.చెరుకు) పరిశోధన కేంద్రం ఉంది.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా అవతరించింది. అదివరకు వర్ని మరియు కోటగిరి మండలాలలో ఉన్న ఐదేసి గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: రుద్రూరు మండలం భౌగోళికంగా నిజామాబాదు జిల్లాలో పశ్చిమభాగంలో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన మరియు ఈశాన్యాన బోధన్ మండలం, ఆగ్నేయాన మరియు దక్షిణాన వర్ని మండలం, పశ్చిమాన కోటగిరి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. 2019 ప్రకారం మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Akbarnagar, Ambam, Boppapur, Chikkadpally, Kondapur, Lingampally, Raikur, Ranampally (SulemanNagar-H), Rudrur, Siddapur,
ప్రముఖ గ్రామాలు
రుద్రూర్ (Rudrur): రుద్రూర్ నిజామాబాదు జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. అక్టోబరు 11, 2016న ఈ గ్రామం మండల కేంద్రంగా మారింది. అంతకుక్రితం ఈ గ్రామం వర్ని మండలంలో భాగంగా ఉండేది. రుద్రూరులో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉంది.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్సైట్లు:
|
Rudrur Mandal, Nizamabad Dist (district) Mandal in telugu, Nizamabad Dist Mandals in telugu,
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి