11, జూన్ 2019, మంగళవారం

గిరీష్ కర్నాడ్ (Girish Karnad)

జననంమే 19, 1938
రంగంనటుడు, దర్శకుడు, రచయిత
పురస్కారాలుపద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, జ్ఞాన్‌పీఠ్ అవార్డు
మరణంజూన్ 10, 2019
సినీనటుడిగా, దర్శకుడిగా, రచయితగా పేరుపొందిన గిరీష్ కర్నాడ్ మే 19, 1938న మహారాష్ట్రలోని మథేరాన్ లో జన్మించారు. తొలిసారిగా 1970లో సంస్కార (కన్నడ) సినిమా ద్వారా నటన ప్రారంభించిన కర్నాడ్ చివరిగా నటించిన సినిమా అప్నాదేశ్. 4 సార్లు ఫిలింఫేర్ అవార్డులు కూడా స్వీకరించిన కర్నాడ్ తెలుగులో ధర్మచక్రం, శందర్ దాదా MBBS, కొమురం పులి సినిమాలలో నటించారు.

కన్నడ రచయితగానూ పేరుపొందిన కర్నాడ్ జ్ఞాన్‌పీఠ్ అవార్డు, సాహిత్య అకాడమి పురస్కారాలు కూడా పొందారు. సినీరంగంలో అత్యున్నతమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 1998లో లభించింది. భారత ప్రభుత్వం నుంచి 1974లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ పురస్కారాలు పొందారు. జూన్ 10, 2019న బెంగళూరులో గిరీష్ కర్నాడ్ మరణించారు.


ఇవి కూడా చూడండి:



హోం
విభాగాలు: కర్ణాటక రాష్ట్ర ప్రముఖులు, 2019లో మరణించిన ప్రముఖులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు, జ్ఞాన్‌పీఠ్ పురస్కార గ్రహీతలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక