9, జూన్ 2019, ఆదివారం

పట్నం సునీతారెడ్డి (Patnam Sunitha Reddy)

జననంనవంబరు 25, 1974
జిల్లావికారాబాదు
పదవులు3 సార్లు జడ్పీ చైర్మెన్
వికారాబాదు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలైన సునీతా మహేందర్ రెడ్డి నవంబరు 25, 1974న సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం డాకూర్ గ్రామంలో జన్మించారు. భర్త పట్నం పహేందర్ రెడ్డి ప్రముఖ రాజకీయ నాయకుడు.

2006లో రాజకీయాలలో ప్రవేశించిన సునీతారెడ్డి అదే ఏడాది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మెన్ పదవి పొందారు. 2014లో రెండోసారి కూడా రంగారెడ్డి జడ్పీ చైర్మెన్ అయ్యారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం స్వంత మండలం వికారాబాదు జిల్లాలో చేరడంతో 2019లో కోట్‌పల్లి జడ్పీటీసిగా ఎన్నికై వికారాబాదు జడ్పీ చైర్మెన్ పదవి పొందారు. దీనితో సునీత వరుసగా 3 సార్లు జిల్లా పరిషత్తు చైర్మెన్ పదవి పొందిన ఘనత లభించింది. భర్త పట్నం మహేందర్ రెడ్డి 4 సార్లు తాండూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: తెలంగాణ రాజకీయ నాయకులు, జిల్లా పరిషత్తు చైర్మెన్లు, వికారాబాదు జిల్లా ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక