ఆధునిక తెలుగు సాహితీవేత్తలలో ఒకరైన జంధ్యాల పాపయ్య శాస్త్రి ఆగస్టు 4, 1912న గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొమ్మూరులో జన్మించారు. కవిత్వాన్ని సులభశైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో వినసొంపైన రచనలు చేసిన జంధ్యాల ఖండకావ్యములు రచించడంలో ప్రత్యేకతను ప్రదర్శించారు. కరుణ రస ప్రధానముగా పలు కవితలు వ్రాసిన జంధ్యాల కరుణశ్రీ కలంపేరుతో ప్రసిద్దులైనారు.
కరుణశ్రీ యొక్క ప్రముఖ కావ్యాలు "పుష్పవిలాపము" మరియు "కుంతి కుమారి". ఈయన కవితాత్రయములుగా పేరుపొందిన ఉదయశ్రీ, విజయశ్రీ, మరియు కరుణశ్రీ బహుళ ప్రజాదరణ పొందినవి. ఈ మూడు రచనలు, కరుణశ్రీ గారి ప్రకారము సత్యం, శివం, మరియు సుందరం యొక్క రూపాంతరాలుగా పరిగణిస్తారు. జూన్ 21, 1992న జంధ్యాల పాపయ్యశాస్త్రి మరణించారు. గుర్తింపులు: 1983లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి పురస్కారము పొందారు 1985లో తెలుగు అకాడమి అవార్డు పొందారు 1991లో బూర్గుల రామకృష్ణారావు అవార్డు పొందారు ఇవి కూడా చూడండి:
= = = = =
|
4, జూన్ 2019, మంగళవారం
జంధ్యాల పాపయ్య శాస్త్రి (Jandhyala Papayya Sastry)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి