20, జూన్ 2019, గురువారం

స్వర్ణసుధాకర్ రెడ్డి (Swarna Sudhakar Reddy)

జిల్లామహబూబ్‌నగర్
పదవులుఒక సారి ఎమ్మెల్యే, ప్రస్తుతం జడ్పీ చైర్మెన్
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వర్ణసుధాకర్ రెడ్డి 2004లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అమరచింత నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ సమయంలో అమరచింత రద్దు కావడంతో 2009లో దేవరకద్ర నుంచి పోటీచేసి తెలుగుదేశం పార్టీకి చెందిన సీతాదయాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2012లో వైకాపాలో ప్రవేశించి 2014లో తెరాసలో చేరారు. 2019లో భూత్పూరు నుంచి తెరాస తరఫున జడ్పీటీసిగా ఎన్నికై ఆ తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్తు అధ్యక్షురాలిగా ఎన్నికైనారు.

కుటుంబం:
స్వర్ణసుధాకర్ రెడ్డి అసలుపేరు స్వర్ణలత. జూన్ 25, 1952న తూర్పు గోదావరి జిల్లాలోని జి.మామిడాల గ్రామం.లో జన్మించింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు సల్గుటి సుధాకర్ రెడ్డిని వివాహం చేసుకొని రాజకీయాలలో ప్రవేశించింది.

ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: నారాయణపేట జిల్లా ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక