29, జూన్ 2019, శనివారం

వీరమల్ల ప్రకాశ్ (Veeramalla Prakash)

జననంజనవరి 15, 1958
స్వస్థలంపాలంపేట
రచయితగా, న్యాయవాదిగా పేరుపొంది, తెలంగాణ ప్రకాశ్‌గా ప్రసిద్ధి చెందిన వీరమల్ల ప్రకాశ్ జనవరి 15, 1958న ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో జన్మించారు. తెలంగాణ రాష్ట్ర సమితి సహ సంస్థాపకులలో ఒకరైన వీరమల్ల ప్రకాశ్ తెరాస ప్రధాన కార్యదర్శిగా, పార్టీ వ్యాఖ్యాతగా పనిచేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు విధానపర సలహాదారుగా, తెలంగాణ జలవనరుల అభివృద్ధి మండలి చైర్మెన్‌గా కూడా పనిచేశారు. ఈయన తెలంగాణ ఉద్యమం సమయంలో చురుకైన పాత్ర పోషించారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: ములుగు జిల్లా ప్రముఖులు, తెలంగాణ ఉద్యమనేతలు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక