29, జూన్ 2019, శనివారం

దుశ్చర్ల సత్యనారాయణ (Dusharla Satyanarayana)

జననంమార్చి 12, 1954
స్వస్థలంరాఘవాపురం
రంగంసామాజిక ఉద్యమకారుడు
జలహక్కుల ఉద్యమకారుడిగా పేరుపొందిన దుశ్చర్ల సత్యనారాయణ మార్చి 12, 1954న సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురంలో జన్మించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాలకు త్రాగునీరు కల్పించాలని 1980లో జలసాధన సమితి స్థాపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో త్రాగునీటి కోసం మరియు నీటిపారుదల కోసం ఉద్యమించారు. నల్గొండ నుంచి వివిధ ప్రాంతాలకు పాదయాత్రలు చేసి సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. 1996లో నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి 479 మంచి చేత నామినేషన్లు వేయించి సంచలనం సృష్టించారు.


ఇవి కూడా చూడండి:
  • జలసాధన సమితి,
  • నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య,
  • సూర్యాపేట జిల్లా ప్రముఖులు,
  • మోతె మండలం,


హోం
విభాగాలు: సూర్యాపేట జిల్లా ప్రముఖులు, మోతె మండలం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక