బాల్కొండ నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 10 గ్రామపంచాయతీలు, 11 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016న ఈ మండలాన్ని విభజించి 8 గ్రామాలతో మెండోరా మండలాన్ని, 7 గ్రామాలతో ముప్కాల్ మండలాన్ని ఏర్పాటుచేశారు. మండలం మీదుగా 44వ నెంబరు జాతీయ రహదారి వెళ్ళుచున్నది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన ముప్కాల్ మండలం, తూర్పున మోర్తాడ్ మండలం, దక్షిణాన వేల్పూర్ మండలం, పశ్చిమాన ఆర్మూర్ మండలం, వాయువ్యాన నందిపేట మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం మీదుగా 44వ నెంబరు జాతీయ రహదారి వెళ్ళుచున్నది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 81380. ఇందులో పురుషులు 39086, మహిళలు 42294. పట్టణ జనాభా 6811, గ్రామీణ జనాభా 74569. రాజకీయాలు: ఈ మండలం బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ప్రకారం మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు కలవు. మండలంలోని గ్రామపంచాయతీలు: Balkonda,Bassapur, Bodepally, Chittapur, Ithwarpet, Jalalpur, Kisannagar, Nagapoor, Srirampur, Vannel (B), Vannel (B)
ప్రముఖ గ్రామాలు
బస్సాపుర్ (Bassapur): బస్సాపూర్ నిజామాబాదు జిల్లా బాల్కొండ మండలమునకు చెందిన గ్రామము. గ్రామశివారులో ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Balkonda Mandal, Nizamabad Dist (district) Mandal in telugu, Nizamabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి