భీంపూర్ ఆదిలాబాదు జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము ఆదిలాబాదు రెవెన్యూ డివిజన్, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. తెలంగాణలోనే ఇది అతి ఉత్తరాన ఉన్న మండలము. గుంజాల గ్రామ సమీపంలో గుంజాల జలపాతం ఉంది. ఈ మండలంలోని అన్ని గ్రామాలు పూర్వపు ఆదిలాబాదు తాలుకాలోనివే. మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు, 26 గ్రామపంచాయతీలు, 7 ఎంపీటీసి స్థానాలు కలవు.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు తాంసి మండలంలోని 19 రెవెన్యూ గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి దక్షిణాన తాంసి మండలం, ఆగ్నేయాన జైనాథ్ మండలం, మిగితా అన్ని వైపులా మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది. రాజకీయాలు: ఈ మండలము బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Anderband, Antergaon, Arli-T, Belsari Rampur, Bheempur, Dabbakuchi, Dhanora, Gollaghat, Gomuthri, Gona, Gubidi, Gunjala, Kamatwada, Karanji-T, Nippani, Pippalkoti, Tamsi-K, Wadgaon, Wadoor,
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
గుంజాల (Gunjala): గుంజాల గ్రామ సమీపంలో గుంజాల జలపాతం ఉంది. ఈ గ్రామం జిల్లా కేంద్రం ఆదిలాబాదు నుంచి 23 కిమీ దూరంలో ఉంది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Bheempur Mandal, Adilabad Dist (district) Mandal in telugu, Adilabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి