గడిగూడ ఆదిలాబాదు జిల్లాకు
చెందిన మండలము. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు ఇంద్రవెల్లి మండలంలో ఉన్న 30 గ్రామాలను విడదీసి కొత్తగా గడిగూడ మండలాన్ని ఏర్పాటుచేశారు. మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు, 25 గ్రామపంచాయతీలు, 30 రెవెన్యూ గ్రామాలు కలవు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి దక్షిణాన నార్నూర్ మండలం, పశ్చిమాన మరియు వాయువ్యాన బేల మండలం, తూర్పున ఆసిఫాబాదు జిల్లా, ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: ఈ మండలానికి రైలుసదుపాయము, జాతీయరహదారి సౌకర్యం లేదు. రాజకీయాలు: ఈ మండలము ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము.
గడిగూడ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Ademeyon, Arjuni, Dhaba (Buzurg), Dhaba (K), Dongargaon, Gadiguda, Gouri, Jhari, Kadodi, Khadki, Khandow, Kolama, Kondi, Kothapalle (G), Kouthala, Kunikasa, Lokari (B), Lokari (K), Maregaon, Paraswada (K), Parswada (B), Pipri, Pownur, Punaguda, Rampur, Rupapur, Sangvi, Sawari, Sedwai, Warkwai
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Gadiguda Mandal, Adilabad Dist (district) Mandal in telugu, Adilabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి