ఇబ్రహీంపట్నం జగిత్యాల జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 17 గ్రామపంచాయతీలు, 15 రెవెన్యూ గ్రామాలు కలవు. నిజామాబాదు నుంచి జగదల్‌పూర్ వెళ్ళు జాతీయ రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది.
ఈ మండలం అక్టోబరు 11, 2016కు ముందు కరీంనగర్ జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లాలోకి మారింది. అదేసమయంలో ఈ మండలంలోని 3 రెవెన్యూ గ్రామాలను మెట్‌పల్లి మండలంలో కలిపారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున మల్లాపూర్ మండలం, దక్షిణాన మెట్‌పల్లి మండలం, ఉత్తరాన నిర్మల్ జిల్లా, పశ్చిమాన నిజామాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: నిజామాబాదు నుంచి జగదల్‌పూర్ వెళ్ళు జాతీయ రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలము కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో జడ్పీటీసిగా తెరాసకు చెందిన కమతం భారతి ఎన్నికయ్యారు. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 52861. ఇందులో పురుషులు 25475, మహిళలు 27386.
ఇబ్రహీంపట్నం మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ammakkapet, Bardipur, Dabba, Erdandi, Errapur, Fakirkondapur, Godur, Ibrahimpatnam, Kamalanagar, Komatikondapur, Mularampur, Thimmapur, Varshakonda, Vemulakurthi, Yamapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Ibrahimpatnam Mandal, jagityal Dist (district) Mandal in telugu, JagityalaDist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి