మేడిపల్లి జగిత్యాల జిల్లాకు చెందిన మండలము. మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు, 25 గ్రామపంచాయతీలు, 19 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం గుండా నిజామాబాదు-జగదల్‌పూర్ జాతీయ రహదారి వెళ్ళుచున్నది.
ఈ మండలం అక్టోబరు 11, 2016కు ముందు కరీంనగర్ జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన రాయికల్ మండలం, తూర్పున మల్యాల మండలం, ఆగ్నేయాన కొడిమ్యాల మండలం, పశ్చిమాన కథలాపూర్ మండలం, వాయువ్యాన కోరుట్ల మండలం, దక్షిణాన రాజన్న సిరిసిల్ల మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం గుండా నిజామాబాదు-జగదల్‌పూర్ జాతీయ రహదారి వెళ్ళుచున్నది. రవాణా సౌకర్యాలు: నిజామాబాదు నుంచి జగదల్‌పూర్ వెళ్ళు జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలము వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో జడ్పీటీసిగా తెరాసకు చెందిన ఒద్దినేని హరిచరణ్ రావు ఎన్నికయ్యారు. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 51152. ఇందులో పురుషులు 25135, మహిళలు 26017.
మేడిపల్లి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bheemaram, Dammannapeta, Govindaram, Kacharam, Kalvakota, Katlakunta, Kondapur, Lingampeta, Machapur, Mannnegudem, Medipalle, Pasnoor, Pormalla, Raghojipeta, Rangapur, ThombaraoPeta, Vallampalle, Venkataraopeta, Voddedu
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Medipalli Mandal, jagityal Dist (district) Mandal in telugu, JagityalaDist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి