5, జూన్ 2020, శుక్రవారం

జూన్ 23 (June 23)

చరిత్రలో ఈ రోజు
జూన్ 23
 • ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం
 • 1761: మరాఠా సామ్రాజ్యపు ప్రముఖ పీష్వా బాలాజీ బాజీరావ్ మరణం
 • 1836: స్కాట్లాండుకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త జేమ్స్ మిల్ మరణం
 • 1894: బ్రిటీష్ రాజు ఎడ్వర్డ్-8 జననం
 • 1907: బ్రిటీష్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జేమ్స్ మీడే జననం
 • 1916: ఇంగ్లాండ్ క్రికెటర్ లెన్ హట్టన్ జననం
 • 1923: పరిశోధకుడు దివాకర్ల వేంకటావధాని జననం
 • 1919: ప్రముఖ విద్వాంసుడు కోలాచలం శ్రీనివాసరావు మరణం
 • 1935: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కరరావు జననం
 • 1937: భావకవిగా పేరుపొందిన కొంపెల్ల జనార్ధనరావు మరణం
 • 1937: ఫిన్లాండ్ అధ్యక్షుడిగా పనిచేసిన మరియు నోబెల్ బహుమతి గ్రహీత మార్తి అహితిసారి జననం
 • 1945: ముట్నూరు కృష్ణారావు మరణం
 • 1980: భారతదేశ రాష్ట్రపతిగా పనిచేసిన వి.వి.గిరి మరణం
 • 1980: కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంజయ్ గాంధీ మరణం (ఇందిరాగాంధీ కుమారుడు)
 • 1985: శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ మరణం
 • 1985: భారత్‌కు చెందిన కనిష్క విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది
 • 1990: కవి, నటుడు మరియు రాజకీయ నాయకుడు హరీంద్రనాథ్ చటోపాధ్యాయ మరణం
 • 1995: పోలియో వాక్సీన్ రూపకర్త జోనస్ సాల్క్ మరణం
 • 2016: యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రావాలనే విషయంలో ఇంగ్లాండులో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది


హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక