1, జనవరి 2020, బుధవారం

హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ (Harindranath Chattopadhyay)

*
జననంఏప్రిల్ 2, 1898
రంగంకవి, నటుడు
మరణంజూన్ 23, 1990
గుర్తింపులుపద్మభూషణ్
కవిగా, నటుడిగా, విప్లవకారునిగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ ఏప్రిల్ 2, 1898న హైదరాబాదులో జన్మించారు. తండ్రి అఘోరనాథ చటోపాధ్యాయ నిజాం కళాశాల ప్రన్సిపాల్‌గా పనిచేశారు. సోదరి సరోజినీనాయుడు భారతదేశ తొలి మహిళా గవర్నరు. హరీంద్రనాథ్ కూడా తొలి లోక్‌సభ ఎన్నికలలో విజయవాడ నుంచి కమ్యూనిస్టుల మద్దతుతో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. రవీంద్రనాథ్ టాగూర్ ఈయన్ను తన సారస్వత వారసునిగా భావించారు. ఈయన స్వాతంత్ర్యోద్యమ నాయకుడిగా, గాయకుడుగా, నటుడుగా, వక్తగా, హార్మోనిస్టుగా, నాటక రచయితగా బహుముఖ ప్రతిభాశాలిగా పేరు సంపాదించారు. హరీంద్రనాథ్ భారతప్రభుత్వంచే 1973లో పద్మభూషణ్ పురస్కారం పొందారు. జూన్ 23, 1990న హరీంద్రనాథ్ మరణించారు.



ఇవి కూడా చూడండి:



హోం
విభాగాలు: హైదరాబాదు, రాజకీయ నాయకులు,

ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన జీవితచరిత్రలకై యుట్యూబ్ ఛానెల్ సందర్శించండి.
 = = = = =


Tags: Harindranath Chattopadhyaya biography in telugu, Telugu cinema,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక