7, జూన్ 2020, ఆదివారం

అమ్మంగి వేణుగోపాల్ (Ammangi Venugopal)

జననం
జనవరి 20, 1948
స్వస్థలం
ఆలంపల్లి
జిల్లా
వికారాబాదు
పురస్కారాలు
కాలోజీ అవార్డు
రచయితగా పేరుపొందిన అమ్మంగి వేణుగోపాల్ జనవరి 20, 1948న వికారాబాదు మండలం ఆలంపల్లిలో జన్మించారు. పాలమూరు వలన జీవితాలపై "రాములమ్మ" పేరుతో నవల రచించారు. ఈయన ఇతర ముఖ్య రచనలు ముణుగురు, పచ్చబొట్టు-పటంచెరు, భరోసా. డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా పనిచేసి పదవీవిరమణ పొందారు.

ఈయన సాహితీ కృషికిగాను కాళోజీ పురస్కారం ప్రధానం చేయబడింది. తెలంగాణ అవతరణ తర్వాత ఏర్పాటుచేసిన కాళోజీ పురస్కారం 2015లో తొలిసారిగా ఈయనకు లభించింది.



ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: వికారాబాదు జిల్లా ప్రముఖులు, తెలంగాణ సాహితీవేత్తలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక