7, జూన్ 2020, ఆదివారం

బులుసు సాంబమూర్తి (Bulusu Sambamurthy)

బులుసు సాంబమూర్తి
జననం
మార్చి 4, 1886
స్వస్థలం
కడియం మండలం దూళ్ల
రంగం
న్యాయవారి, సమరయోధుడు
మరణం
ఫిబ్రవరి 2, 1958
స్వాతంత్ర్య సమరయోధుడిగా, న్యాయవాదిగా పేరుపొందిన బులుసు సాంబమూర్తి మార్చి 4, 1886న తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దూళ్లలో జన్మించారు. మహాత్మాగాంధీ పిలుపుతో న్యాయవాది వృత్తిని వదిలి స్వాతంత్ర్యోద్యమంలో ప్రవేశించారు. ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన, క్విట్ ఇండియా ఉద్యమాలలో చురుకుగా పాల్గొని జైలుకు వెళ్ళారు. బులుసు సాంబముర్తికి మహర్షి అనే బిరుదు ఉంది

1937లో మద్రాసు శాసనసభకు ఎన్నికై సి.రాజగోపాలచారి ముఖ్యమంత్రి హయంలో మద్రాసు రాష్ట్ర శాసనసభ స్పీకరుగా వ్యవహరించారు. తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. అక్టోబరు 19, 1952న పొట్టిశ్రీరాములు ఆంధ్రరాష్ట్ర సాధనకై ఈయన ఇంట్లోనే ఆమరణదీక్షకు పూనుకొని డిసెంబరు 15న ప్రాణాలు అర్పించారు. సాంబముర్తి ఫిబ్రవరి 2, 1958న కాకినాడలో మరణించారు.

బులుసు సాంబముర్తి సేవలకుగాను 2008లో భారతప్రభుత్వం ఈయన ముఖచిత్రంతో తపాలాబిళ్లను విడుదల చేసింది.

ఇవి కూడా చూడండి:
  • తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు,
  • ఆంధ్రప్రదేశ్ సమరయోధులు,


హోం
విభాగాలు: తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ సమరయోధులు


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక