7, జూన్ 2020, ఆదివారం

సుంకిరెడ్డి నారాయణరెడ్డి (Sunkireddy Narayana Reddy)

స్వస్థలం
పగిడిమర్రి
రంగం
చరిత్రకారుడు, రచయిత
ప్రముఖ రచన
ముంగిలి
తెలంగాణ చరిత్రకారునిగా, రచయితగా పేరుపొందిన సుంకిరెడ్డి నారాయణరెడ్డి నల్గొండ జిల్లా కనగల్ మండలం పగిడిమర్రి గ్రామానికి చెందినవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి "తెలుగు కవిత్వం-తాత్విక నేపథ్యం" అనే అంశంపై పరిశోధన చేసి 1991లో పీహెచ్‌డీ పొందారు. ముంగిలి రచనకై ద్వానాశాస్త్రి పురస్కారం, తెలంగాణ చరిత్ర రచనకై బీఎస్ శాస్త్రి పురస్కారం పొందారు.

నందిని సిద్ధారెడ్డి మరియు మరికొందరు రచయితలతో కలిసి 1998లో తెలంగాణ రైటర్స్ వేదిక ఏర్పాటుచేశారు. ఇది తెలంగాణ సాహిత్యానికి చెందిన తొలి సాంస్కృతిక వేదిక. నల్లగొండలో నీలగిరి సాహితిని స్థాపించి 1992 నుంచి 1998 వరకు ఎందరో యువకవులను, రచయితలను ప్రోత్సహించారు. జలసాధన సమితి పక్షాన తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని పలు వేదికల ద్వారా వివరించారు.

నారాయణరెడ్డి 2012లో డిగ్రీ కళాశాల ఆచార్యులుగా పనిచేసి పదవీవిరమణ పొందారు. తెలుగు విశ్వవిద్యాలయంచే గౌరవ డాక్టరేట్, 2015లో తెలంగాణ రాష్ట్ర పురస్కారం పొందారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: నల్గొండ జిల్లా ప్రముఖులు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక