నటుడిగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన నందమూరి బాలకృష్ణ జూన్ 10, 1960న చెన్నైలో జన్మించారు. తల్లిదండ్రులు బసవతారకం మరియు నందమూరి తారక రామారావు. బాలకృష్ణ 1974లో తాతమ్మకల సినిమాలో బాలనటుడిగా సినీప్రస్థానం ప్రారంభించి తన సినీజీవితంలో 100కు పైగా సినిమాలాలో నటించారు. సాహసమే జీవితం (1984), జననీ జన్మభూమి (1984), మంగమ్మగారి మనవడు (1984), అపూర్వ సహోదరులు (1986), మువ్వ గోపాలుడు (1987), సమరసింహారెడ్డి (1997) లాంటి హిట్ సినిమాలలో నటించిన బాలకృష్ణ 3 సార్లు ఉత్తమ నటుడిగా బంగరు నంది అవార్డును పొందారు. తన తండ్రి బయోపిక్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను పోషించారు. 2012లో 43వ IFFIకి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రాజకీయ ప్రస్థానం: 2014లో రాజకీయ ప్రవేశం చేసిన బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించారు. 2019లో కూడా ఇదే స్థానం నుంచి రెండోసారి విజయం సాధించారు. గతంలో హిందూపూర్ నుంచే తండ్రి ఎన్టీయార్, సోదరుడు హరికృష్ణ ప్రాతినిధ్యం వహించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
11, జూన్ 2020, గురువారం
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి