15, జులై 2020, బుధవారం

జూలై 29 (July 29)

చరిత్రలో ఈ రోజు
జూలై 29
  • 1883: ఇటలీకి చెందిన ఫాసిస్ట్ నాయకుడు, నియంత ముస్సోలినీ జననం

  • 1904: ప్రముఖ పారిశ్రామికవేత్త జె.ఆర్.డి.టాటా జననం
  • 1905: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మరియు నోబెల్ శాంతీ బహుమతి పొందిన డాగ్ హమ్మర్‌జోల్డ్ జననం
  • 1921: అడాల్ఫ్ హిట్లర్ జర్మనీ నాజీపార్టీ నాయకుడైనాడు
  • 1934: ప్రముఖ సాహితీవేత్త సి.నారాయణరెడ్డి జననం
  • 1937: అమెరికన్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డానియెల్ మెక్ ఫాడెన్ జననం
  • 1959: ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జననం
  • 1994: ఇంగ్లాండుకు చెందిన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డొరోతి హాడ్కిన్ మరణం
  • 1996: సమరయోధురాలు అరుణా ఆసఫ్ అలీ మరణం
  • 2005: ఖగోళశాస్త్రవేత్తలచే ఎరిస్ చిరుగ్రహం కనుగొనబడింది
  • 2009: జైపూర్ రాజమాతగా పేరుపొందిన గాయత్రీదేవి మరణం
  • 2012: కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం మరణం

 

ఇవి కూడా చూడండి:

 


హోం,
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక