16, జులై 2020, గురువారం

జూలై 31 (July 31)

చరిత్రలో ఈ రోజు
జూలై 31
  • 1658: ఔరంగాజేబు ఢిల్లీ సింహాసనం అధిష్టించాడు
  • 1800: కర్బన రసాయనశాస్త్రం పితామహుడు ఫ్రెడరిక్ ఓలర్ జననం
  • 1875: అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ఆండ్రూ జాక్సన్ మరణం
  • 1880: ప్రముఖ హిందీ రచయిత ప్రేమ్‌చంద్ జననం
  • 1911: ఫ్లూట్ వాయిద్యకారుడు పన్నాలాల్ ఘోష్ జననం
  • 1912: అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రీడ్‌మన్ జననం
  • 1912: భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు ఏ.ఓ.హ్యూమ్‌ మరణం
  • 1918: అమెరికాకు చెందిన జీవరసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పాల్ బోయెల్ జననం
  • 1919: భారత క్రికెట్ క్రీడాకారుడు హేమూ అధికారి జననం
  • 1921: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్థాపకుడు పీటర్ బెన్నెర్‌మన్ జననం
  • 1944: అమెరికన్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మెర్టన్ జననం
  • 1965: హారీపాటర్ సీరీస్ పుస్తకాల రచయిత్రి జె.జె.రౌలింగ్ జననం
  • 1980: సినీ గాయకుడు మహమ్మద్ రఫీ మరణం
  • 1982: తెలుగు రచయిత్రి ఇల్లిందల సరస్వతీదేవి మరణం
  • 2004: ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు అల్లు రామలింగయ్య మరణం

 

ఇవి కూడా చూడండి:

 


హోం,
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక