2, జులై 2020, గురువారం

జూలై 3 (July 3)

చరిత్రలో ఈ రోజు
జూలై 3
 • 1423: ఫ్రాన్సు చక్రవర్తి 11వ లూయీ జననం
 • 1608: క్యూబెక్ (కెనడా) నగరం ప్రారంభించబడింది
 • 1890: ఇడాహో అమెరికాలో 43వ రాష్ట్రంగా చేరింది
 • 1910: తెలంగాణకు చెందిన గ్రంథాలయోద్యమ ప్రముఖుడు రావిచెట్టు రంగారావు మరణం
 • 1918: ప్రముఖ తెలుగు సినీనటుడు ఎస్వీ రంగారావు జననం
 • 1928: ప్రపంచంలో తొలిసారిగా టెలివిజన్ ప్రసారాలు లండన్‌లో ప్రారంభమయ్యాయి
 • 1941: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అదూర్ గోపాలకృష్ణన్ జననం
 • 1951: న్యూజీలాండ్ క్రికెటర్ రిచర్డ్ హాడ్లీ జననం
 • 1980: భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ జననం
 • 1996: హిందీ సినీనటుడు రాజ్ కుమార్ మరణం
 • 2018: టి-20లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా ఫించ్ రికార్డు సృష్టించాడు

 

ఇవి కూడా చూడండి:

 


హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This day in the History

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక