1, జులై 2020, బుధవారం

జూలై 1 (July 1)

చరిత్రలో ఈ రోజు
జూలై 1
  • జాతీయ డాక్టర్స్ (వైద్యుల) దినోత్సవం
  • వనమహోత్సవ దినోత్సవం
  • 1875: అంతర్జాతీయ తపాలా యూనియన్ ఏర్పడింది
  • 1882: ప్రముఖ వైద్య శాస్త్రవేత్త, ముఖ్యమంత్రిగా పనిచేసిన బి.సి.రాయ్ జననం
  • 1889: ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా పనిచేసిన బెనెగల్ రామారావు జననం
  • 1895: ఎల్లాప్రగడ సుబ్బారావు జననం
  • 1898: సమరయోధుడు కొడాలి ఆంజనేయులు జననం
  • 1903: సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ స్పీకరుగా పనిచేసిన బి.వి.సుబ్బారెడ్డి జననం
  • 1917: కమ్యూనిస్టు నాయకుడు చండ్రపుల్లారెడ్డి జననం
  • 1927: భారత ప్రధానమంత్రిగా పనిచేసిన చంద్రశేఖర్ జననం
  • 1938: ప్రముఖ వాయిద్యకారుడు హరిప్రసాద్ చౌరాసియా జననం
  • 1949: ఉపరాష్ట్రపదవి, భాజపా అధ్యక్షపదవి నిర్వహించిన ఎం.వెంకయ్యనాయుడు జననం
  • 1955: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది (ఇంపీరియల్ బ్యాంక్ పేరుతో)
  • 1960: ఆంధ్రజ్యోతి దినపత్రిక విజయవాడలో ప్రారంభించబడింది
  • 1962: పురుషోత్తమ్‌దాస్ టాండన్ మరణం
  • 1962: కల్పనా చావ్లా (అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ సంతతి మహిళ) జననం
  • 1962: వైద్యశాస్త్రవేత్త, మాజీ ముఖ్యమంత్రి బిధన్ చంద్రరాయ్ మరణం
  • 1962: ర్వాండా దేశం స్వాతంత్ర్యం పొందింది
  • 1966: తెలుగు రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ మరణం
  • 1968: అణ్వస్త్రవ్యాఫ్తి నిరోధక ఒప్పదం అమలులోకి వచ్చింది
  • 1997: హాంకాంగ్ చైనా అధీనంలోకి వచ్చింది
  • 2011: 25 పైసల (పావలా)నాణెం చెలామణి ఆగిపోయింది
  • 2013: క్రోయేషియా యూరోపియన్ యూనియన్‌లో స్థానం పొందింది 

 

ఇవి కూడా చూడండి:

 


హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This day in the History

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక