2, జులై 2020, గురువారం

జూలై 6 (July 6)

చరిత్రలో ఈ రోజు
జూలై 6
  • అంతర్జాతీయ సహకారసంఘ దినోత్సవం
  • ప్రపంచ రెబీస్ దినం
  • 1483: రిచర్డ్-3 బ్రిటీష్ చక్రవర్తి సింహాసనం అధిష్టించాడు
  • 1553: బ్రిటీష్ చక్రవర్తి ఎడ్వర్డ్-6 మరణం
  • 1885: లూయీపాశ్చర్ కుక్క కాటుకు వాక్సీన్ కనుగొన్నాడు
  • 1892: దాదాభాయి నౌరోజీ బ్రిటీష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడిగా అవతరించాడు
  • 1901: జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ జననం
  • 1935: 14వ దలైలామా జననం
  • 1986: సమరయోధుడు, రాజకీయనాయకుడు బాబూ జగ్జీవన్ రాం మరణం
  • 1999: భారతదేశానికి చెందిన ప్రముఖ క్రికెటర్ ఎం.ఎల్.జయసింహ మరణం
  • 2002: ప్రముఖ పారిశ్రామికవేత్త ధీరూభాయి అంబానీ మరణం
  • 2019: జైపూర్ (రాజస్థాన్)ను యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించింది

 

ఇవి కూడా చూడండి:

 


హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This day in the History

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక