5, జులై 2020, ఆదివారం

జూలై 7 (July 7)

చరిత్రలో ఈ రోజు
జూలై 7
  • 1307: బ్రిటీష్ రాజు ఎడ్వర్డ్-1 మరణం
  • 1843: ఇటలీకి చెందిన భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత కామిలో గాల్జి జననం
  • 1880: స్లైస్‌డ్ బ్రెద్ రూపకర్త ఒట్టో ఫ్రెడరిక్ రోవాడ్డెర్ జననం
  • 1890: జర్మనీకి చెందిన పారిశ్రామికవేత్త, నెస్టిల్ వ్యవస్థాపకుడు హెన్రీ నెస్టిల్ మరణం
  • 1900: సమర యోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రిగా పనిచేసిన కళా వెంకటరావు జననం
  • 1916: నటుడు, రచయిత మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి జననం
  • 1916: వెల్లింగ్టన్‌లో న్యూజీలాండ్ లేబర్ పార్టీ స్థాపించబడింది
  • 1930: కొలరాడో నదిపై హూవర్ డ్యాం నిర్మాణం ప్రారంభించబడింది
  • 1942: ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణుడు పి.వేణుగోపాల్ జననం
  • 1947: నేపాల్ రాజుగా పనిచేసిన జ్ఞానేంద్ర జననం
  • 1978: సోలోమాన్ దీవులు స్వాతంత్ర్యం పొందింది
  • 1981: భారత క్రికెట్ క్రీడాకారుడు మహేంద్రసింగ్ ధోని జననం
  • 1985: జర్మనీకి చెందిన బొరిస్ బెకర్ పిన్న వయస్సులో వింబుల్డన్ సాధించిన క్రీడాకారునిగా అవతరించాడు

 

ఇవి కూడా చూడండి:

 


హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This day in the History

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక