5, జులై 2020, ఆదివారం

జూలై 8 (July 8)

చరిత్రలో ఈ రోజు
జూలై 8
  • 1497: వాస్కోడగామా భారతదేశానికి సముద్రమార్గం కనిపెట్టుటకు లిస్బన్ నుంచి బయలుదేరాడు
  • 1831: కోకాకోలా రూపకర్త జాన్ పెంబర్టన్ జననం
  • 1889: వాల్‌స్ట్రీట్ జర్నల్ తొలి సంచిక ప్రచురించబడింది
  • 1898: మద్రాసు ముఖ్యమంత్రిగా, ఒడిషా గవర్నరుగా పనిచేసిన కుమారస్వామి రాజా జననం
  • 1914: కమ్యూనిస్ట్ నాయకుడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్యోతిబసు జననం
  • 1949: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జననం
  • 1954: జవహర్‌లాల్ నెహ్రూచే బాక్రానంగల్ ప్రాజెక్టు ప్రారంభించబడింది
  • 1972: భారత క్రికెట్ క్రీడాకారుడు సౌరవ్ గంగూలి జననం
  • 1978: సమరయోధుడు, భావకవి నాయని సుబ్బారావు మరణం
  • 1979: అమెరికాకు చెందిన రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ బర్న్‌స్ మరణం
  • 1980: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ జననం
  • 1994: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ ఇల్ సంగ్ మరణం
  • 2006: భారతదేశ ప్రముఖ ప్రముఖ ఆంగ్లరచయిత రాజారావు మరణం
  • 2007: ప్రధానమంత్రిగా పనిచేసిన చంద్రశేఖర్ మరణం
  • 2008: కల్కా-సిమ్లా రైలుమార్గం ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది
  • 2016: పాకిస్థాన్‌కు చెందిన సంఘసేవకుడు, ఈధి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అబ్దుల్ సత్తార్ ఈది మరణం
  • 2021: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరభద్రసింగ్ మరణం .

 

ఇవి కూడా చూడండి:

 


హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This day in the History

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక