26, జులై 2020, ఆదివారం

ధర్మాన కృష్ణదాస్ (Dharmana Krshnadas)

ధర్మాన కృష్ణదాస్
స్వస్థలంమబగాం
జిల్లాశ్రీకాకుళం
రంగంరాజకీయాలు
పదవులు4సార్లు ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి,
శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడైన ధర్మాన కృష్ణదాస్ 2004, 2009, 2012 (ఉప ఎన్నిక)లో వరుసగా 3 సార్లు నరసన్నపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2012 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కృష్ణదాస్ జగన్ పక్షాన వహించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఉప ఎన్నికలో వైకాపా తరఫున ఎన్నికయ్యారు. 2014లో వైకాపా తరఫున పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భగ్గు రమణమూర్తి చేతిలో స్వల్పతేడాతో ఓడిపోయారు. 2019లో మళ్ళీ నరసన్నపేట నుంచే శాసనసభకు 4వ సారి ఎన్నికయ్యారు. 2019లో వై.ఎస్.జగన్ మంత్రివర్గంలో స్థానం పొందారు. 2020 జూలైలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నియమితులైనారు.

ఈయన సొదరుడు ధర్మాన ప్రసాదరావు కూడా రాజకీయ నాయకుడు. ఈయన 5 సార్లు ఎమ్మెల్యేగా, నలుగురు ముఖ్యమంత్రుల హయంలో మంత్రిగా పనిచేశారు.


ఇవి కూడా చూడండి:
  • నరసన్నపేట మండలం,
  • ధర్మాన ప్రసాదరావు,


హోం
విభాగాలు: శ్రీకాకుళం జిల్లా ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక