గంగారాం మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 3 ఎంపీటీసి స్థానాలు, 12 గ్రామపంచాయతీలు, 22 రెవెన్యూ గ్రామాలు కలవు.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు కొగ్గగూడ మండలంలో ఉన్న 22 రెవెన్యూ గ్రామాలను విడదీసి కొత్తగా గంగారం మండలాన్ని ఏర్పాటుచేశారు. అదే సమయంలో ఈ మండలంలోని గ్రామాలు వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన మహబూబాబాదు జిల్లాలో చేరాయి. భౌగోళికం, సరిహద్దులు: గంగారం మండలం జిల్లాలో తూర్పు వైపున భద్రాద్రి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి పశ్చిమాన కొత్తగూడ మండలం, దక్షిణాన బయ్యారం మండలం, తూర్పున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఉత్తరాన ములుగు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 39813. ఇందులో పురుషులు 19772, మహిళలు 20041.
రాజకీయాలు:
ఈ మండలము ములుగు అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సరోజన, జడ్పీటీసిగా తెరాసకు చెందిన ఈసం రమ ఎన్నికయ్యారు.
గంగారాం మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Bhavurdagonda, Bhupalapatnam, Chinthaguda, Dubbagudem, Gangaram, Jangalapalli, Kamaram, Katrenam, Kodiselamitta, Komatlagudem, Madaguda, Mahadevunigudem, Mamadigudem, Marriguda, Narsiguda, Pandem, Pedda Yellapur, Ponugundla, Puttabhupathi, Ramavaram, ThirumalaGandi, Urbak
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
పూనుగొండ్ల (Poonugondla): పూనుగొండ్ల మహబూబాబాదు జిల్లా గంగారం మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ పగిడిద్దరాజు దేవాలయం ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Gangaram Mandal in Telugu, Mahabubabad Dist (district) Mandals in telugu, Mahabubabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి