శాసనసభ స్పీకరుగా, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కేతిరెడ్డి సురేష్ రెడ్డి మే 25, 1959న నిజామాబాదు జిల్లా కమ్మర్‌పల్లి మండలం చౌటపల్లిలో జన్మించారు. మండలస్థాయి ద్వారా రాజకీయ ప్రస్థానం ఆరంభించిన సురేష్ రెడ్డి 1989లో చెన్నారెడ్డి బాల్కొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించి గెలిపించారు. ఆ తర్వాత బాల్కొండ నుంచి వరుసగా 4సార్లు ఎన్నికయ్యారు.
1997లో సురేష్ రెడ్డి పబ్లిక్ అక్కౌంట్స్ కమిటి చైర్మెన్‌గా, 2000-03 కాలంలో కాంగ్రెస్ పార్టీ విప్‌గా పనిచేశారు. 2004-09 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 12వ శాసనసభ స్పీకరుగా పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009, 2014లలో ఆర్మూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ప్రారంభం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సురేష్ రెడ్డి 2018లో తెరాసలో చేరారు. 2020 మార్చిలో తెరాస తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
4, జులై 2020, శనివారం
కేతిరెడ్డి సురేష్ రెడ్డి (Kethi Reddy Suresh Reddy)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి