14, జులై 2020, మంగళవారం

సచిన్ పైలట్ (Sachin Pilot)

సచిన్ పైలట్
జననంసెప్టెంబరు 7, 1977
రంగంరాజకీయాలు
పదవులుకేంద్రమంత్రి, ఉప ముఖ్యమంత్రి,


రాజకీయ నాయకుడిగా పేరుపొందిన సెప్టెంబరు 7, 1977న ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ లో జన్మించారు. 2 సార్లు లోక్‌సభకు, ఒక సారి రాజస్థాన్ శాసనసభకు ఎన్నిక కావడమే కాకుండా కేంద్రమంత్రిగా, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా, రాజస్థాన్ పిసిసి అధ్యక్షులుగా పనిచేశారు. జూలై 2020లో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కృతులైనారు.

రాజకీయ ప్రస్థానం
2004లో 26 సం.ల వయస్సులోనే లోక్‌సభకు ఎన్నికై పిన్న వయస్సులోనే ఎంపీ అయిన ఘనత పొందారు. 2009లో అజ్మీర్ నుంచి ఎన్నికై రెండోసారి పార్లమెంటులో ప్రవేశించడమే కాకుండా మన్‌మోహన్ సింగ్ మంత్రివర్గంలో స్థానం పొందారు. 2014లో అజ్మీర్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014లోనే రాజస్థాన్ పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. 2018లో రాజస్థాన్ శాసనసభకు ఎన్నికై అశోక్ గెహ్లాట్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. జూలై 2020లో పార్టీలో తిరుగుబాటు చేయడంతో పార్టీ నుంచి బహిష్కృతులైనారు.

కుటుంబం:
తండ్రి రాజేశ్ పైలట్ కూడా కేంద్రమంత్రిగా పనిచేశారు. సచిన్ పైలట్ జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫరూఖ్ అబ్దుల్లా కూతురు సారా అబ్దుల్లాను వివాహం చేసుకున్నారు.

ఇవి కూడా చూడండి:
  • రాజేశ్ పైలట్,
  • ఫరూఖ్ అబ్దుల్లా,


హోం
విభాగాలు: రాజస్థాన్ రాజకీయ నాయకులు, కేంద్రమంత్రులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక