చౌటకూరు సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం ఆందోల్-జోగిపేట రెవెన్యూ డివిజన్, ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలం దక్షిణ సరిహద్దు గుండా మంజీరానది ప్రవహిస్తోంది.
జూలై 13, 2020న ఈ మండలం కొత్తగా ఏర్పాటైంది. అంతకు క్రితం పుల్కల్ మండలంలో ఉన్న 16 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన ఆందోల్ మండలం, తూర్పున హత్నూర మండలం, దక్షిణాన సంగారెడ్డి మండలం, పశ్చిమాన సదాశివపేట మండలం, వాయువ్యాన పుల్కల్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం దక్షిణ సరిహద్దు గుండా మంజీరానది ప్రవహిస్తోంది. రాజకీయాలు: ఈ మండలం ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019 ప్రకారం మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు కలవు.
చౌటకూరు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Choutkur, Sarafpally, Sultanpur, Korpole, Sivampet, Chakriyal, Taddanpally, Gangojipet, Venkatakistapur @ Angadipet, Posanipally, Vendikole, Lingampally, ,
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..:... ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
About Choutakur or Chowtaku Mandal Sangareddy Dist (district) Mandal in telugu, Sanga Reddy Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి