21, ఆగస్టు 2020, శుక్రవారం

ఆగస్టు 27 (August 27)

చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 27
  • 1859: ప్రపంచంలోనే తొలిసారిగా పెన్సిల్వేనియాలో పెట్రోలియం బావి కనుగొనబడింది
  • 1877: రోల్స్‌రాయిస్ లక్సరీ కార్ల సహ వ్యవస్థాపకుడు, పారిశ్రామికవేత్త చార్లెస్ రోల్స్ జననం
  • 1957: మలేషియా రాజ్యాంగం అమలులోకి వచ్చింది
  • 1908: ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ క్రికెటర్ డొనాల్డ్ బ్రాడ్‌మెన్ జననం
  • 1908: అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన లిండన్-బి.జాన్సన్ జననం
  • 1954: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు జాన్ లాయిడ్ జననం
  • 1958: అమెరికన్ భౌతికశాస్త్రవేత్త. నోబెల్ బహుమతి గ్రహీత ఎర్నెస్ట్ లారెన్స్ మరణం
  • 1976: భారత గాయకుడు ముఖేష్ మరణం
  • 1979: భారత గవర్నర్ జనరల్‌గా పనిచేసిన లూయీస్ మౌంట్‌బాటెన్ మరణం
  • 1991: మాల్డోవా నుంచి రష్యా స్వాతంత్ర్యం పొందింది
  • 1955: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మొదటి సంచిక ప్రచురించబడింది
  • 1995: ఈటీవీ తెలుగు ఛానెల్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి
  • 2003: 60వేల సం.ల తర్వాత అంగారకగ్రహం భూమికి అతిసమీపంలో వచ్చింది
  • 2006: భారతీయ సినిమా దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ మరణం

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక