20, ఆగస్టు 2020, గురువారం

ఆగస్టు 26 (August 26)

చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 26
  • 1303: అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోర్‌గఢ్‌ను ఆక్రమించాడు
  • 1451: అమెరికాను కనుగొన్న నావికుడు క్రిష్టొఫర్ కొలంబస్ జననం
  • 1743: ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త ఆంటోనీ లెవోషియర్‌ జననం
  • 1882: జర్మనీకి చెందిన భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జేమ్స్ ఫ్రాంక్ జననం
  • 1906: పోలియో వ్యాధికి టీకా మందును కనుగొన్న శాస్త్రవేత్త ఆల్బర్ట్ సాబిన్ జననం
  • 1910: నోబెల్ శాంతి బహుమతి పొందిన మదర్ థెరీసా జననం
  • 1927: హర్యానా ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన బన్సీలాల్ జననం
  • 1928: హీరో సైకిల్ సహ సంస్థాపకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఓంప్రకాష్ ముంజల్ జననం
  • 1956: పర్యావరణవేత్త, జంతుహక్కుల ఉద్యమనేత, కేంద్రమంత్రిగా పనిచేసిన మేనకాగాంధీ జననం
  • 1972: 20వ వేసవి ఒలింపిక్ క్రీడలు మ్యూనిచ్‌లో ప్రారంభమయ్యాయి
  • 1982: భారతదేశములోని మొదటి స్వార్వత్రిక విశ్వవిద్యాలయమైన అంబేద్కర్ ఓపెన్ వర్సిటి హైదరాబాదు లో ప్రారంభించబడింది
  • 2008: చిరంజీవిచే ప్రజారాజ్యం పార్టీ స్థాపించబడింది
  • 2013: ఒడిస్సీ సంగీత విధ్వాంసుడు రఘునాథ పాణిగ్రాహి మరణం

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక