7, ఆగస్టు 2020, శుక్రవారం

అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav)

జననం
జూలై 1, 1973
రంగం
రాజకీయాలు
పదవులు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అఖిలేశ్ యాదవ్ జూలై 1, 1973న ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లా సైపైలో జన్మించారు. 2000 ఉప ఎన్నికలో కనోజ్ నుంచి లోక్‌సభకు తొలిసారిగా ఎన్నికైనారు, 2004లో అదేస్థానం నుంచి రెండోసారి ఎంపీ అయ్యారు. 2009లో 3వ సారి లోక్‌సభకు ఎన్నికై 2012లో రాజీనామా చేసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. 2012-17 కాలంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 38 సం.ల వయస్సులోనే ముఖ్యమంత్రిగా పదవి పొంది అతిపిన్న వయస్సులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి పొందిన ఘనత పొందారు. 2019లో ఆజంగఢ్ (ఉత్తరప్రదేశ్) నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం అఖిలేష్ సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.

అఖిలేశ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ 3 సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. ఈయన కుటుంబంలో రాజకీయ విబేధాలున్నాయి.
 
 
ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు, ఉత్తరప్రదేశ్ ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక